భూభారతి భూముల రీ సర్వేకు గ్రామస్తులు సహకరించాలి
. . . ఏడి శ్రీనివాస్ ఇందల్వాయి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి భూముల రీ సర్వే లో భాగంగా ఇందల్వాయి మండల కేంద్రంలోని మల్లాపూర్ గ్రామపంచాయతీ లో భూభారతి భూముల రీ సర్వే గ్రామ సభలను గ్రామ సర్పంచ్ దర్శనం మోహన్ అధ్యక్షతనలో నిర్వహించారు. అనంతరం ఏడి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు గ్రామసభ ద్వారా అవగాహన కల్పించారు. జిల్లాలోని 70 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు గ్రామాలుగా తీసుకోవడం జరిగిందని తెలిపారు. దీనిలో మూడు గ్రామాలను...