ఇసుక క్వారీ పనులు అడ్డుకున్న గ్రామస్తులు
ఎమ్మెల్యే, అధికారులకు గ్రామస్తుల ఫిర్యాదు టిప్పర్లు, జేసీబీ సీజ్.. పోలీస్ స్టేషన్ కు తరలింపు బతుకమ్మ, కోటగిరి : పోతంగల్ మండలం సుంకిని గ్రామంలో ఇసుక క్వారీ కోసం చేస్తున్న పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో ఇసుక క్వారీ ఏర్పాటు చేసి టిప్పర్ల ద్వారా ఇసుక తరలించడంతో మంజీరా నదికి అనుకోని ఉన్న తమ పంట భూములకు నష్టం వాటిల్లడంతోపాటు సుమారు 200 వ్యవసాయం బోర్లలలో గ్రౌండ్ వాటర్ తగ్గి పంటలు ఎండిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు...