అంగన్ వాడి బియ్యాన్ని పట్టుకున్న గ్రామస్తులు
పిట్లం, బతుకమ్మ : పిట్లం మండలంలోని అన్నారం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న అంగన్వాడి బియ్యాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. పిల్లల అందించాల్సిన బియ్యాన్ని అంగన్వాడి కేంద్ర నిర్వాహకురాలు తన భర్తతో అక్రమంగా తరలించే ప్రయత్నం చేసింది. దీనిని గమనించిన గ్రామస్తులు అతని పట్టుకొని అతని వద్ద నుండి పాల ప్యాకెట్లను, బియ్యాన్ని స్వాధీన పరుచుకుని అంగన్వాడి కేంద్రానికి తాళం వేశారు. ఉన్నతాధికారుల వచ్చేంత వరకు తాళం తీసేది లేదని అందులో ఎంతవరకు అవినీతి జరిగిందో తెలిసే గానీ అంగన్వాడి నిర్వహణ కొనసాగించాలని అన్నారం గ్రామస్తులు...