ఇసుక టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు

. . . ఇసుక మాఫియా తో అధికారుల కుమ్మక్కయ్యారని గ్రామస్తుల ఆరోపణ   బతుకమ్మ, కోటగిరి :   అనుమతుల పొందిన చోటు నుండి కాకుండా కొడిచర్ల శివారు లోని మంజీరా నది అక్రమ ఇసుక ను తప్పుడు వే బిల్లులతో టిప్పర్ల ద్వారా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను పోతంగల్ గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులను కొందరు అధికారులు ఇసుక మాఫియా తో చేతులు కలిపి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసిల్దార్ గంగాధర్,...