బట్టాపూర్ లో సీసీ, డ్రైనేజీ పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో సీసీ, డ్రైనేజీ పనులను స్థానిక సర్పంచ్ భూషణ వేణి ప్రవీణ్ యాదవ్, మంగళవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్దె తమ ధ్యేయంగా ముందుకు సాగుతామని తమ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందు ఉండే విధంగా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూషణవేణి ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్, వార్డు సభ్యులు సారంగి ముత్తేమ్మ, హేమలత, మౌనిక, నీలిమ, హుస్సేన్,...