ఇంటి గోడ కూలి పల్లె దవాఖాన వైద్యుడి దుర్మరణం
రాజంపేట, బతుకమ్మ : బారీ వర్షం వల్ల చెరువు కట్ట తెగడం తో ఇంటికి వస్తున్న వాన నీటిని దారి మళ్లించేందుకు యువ వైద్యుడు చెస్తున్న ప్రయత్నంలో అతని ఇంటి గోడ కూలి అతడు దుర్మరణం చెందారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో జరిగింది. రాజంపేట మండల కేంద్రంలో బుధవారం ఉదయం రెండు చెరువు ల కట్టలు తెగిపోయాయి. దేవుడు చెరువు కట్ట తెగిపోవడంతో తన ఇంటి వద్ద వర్షపు నీరు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా వినయ్ కుమార్...