ఘనంగా ఊర పండుగ ఉత్సవాలు

  . . . పోతరాజుల విన్యాసాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నగరంలో ఆదివారం నిర్వహించిన ఊర పండుగ అమ్మవార్ల ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన అమ్మవార్ల ఉత్సవ ఊరేగింపులో సర్వ సమాజ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పాల్గొని భక్తులతో కలిసి ఉత్సవాల్లో సందడి చేశారు. ఉత్సవాల్లో పోతరాజుల సాంప్రదాయ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీ నారాయణ పోతరాజులతో...