నగరంలో భక్తి శ్రద్దలతో ఊర పండుగ

  . . .  ఘనంగా అమ్మవార్ల ఊరేగింపు   . . . బారులు తీరిన భక్తులు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలో ఊర పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఊర పండుగలో భాగంగా గ్రామదేవతలను ఉదయం నుంచి ప్రజలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నగరం భక్తితో పులకరించి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గ్రామ దేవతలకు నీరాజనాలు పలుకుతూ నగరవాసులు భక్తిశ్రద్ధలతో ఊర పండుగను జరుపుకున్నారు. ఊరంతా చల్లగా చూడు తల్లి అంటూ భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని...