ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
మోర్తాడ్ ఎస్సైగా విక్రమ్
బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలం ఎస్సైగా విక్రమ్ భూపల్లి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రాబోయే పండుగలు అందరం కలిసి మెలిసి జరుపుకోవాలని ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article