హైదరాబాద్‌లో విక్రం – 1 ఆర్బిటల్ రాకెట్ ప్రారంభం

  . . . స్కైరూట్‌కు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు   హైదరాబాద్, బతుకమ్మ :   అంతరిక్ష సాంకేతిక రంగంలో తెలంగాణకు మరొక ప్రతిష్టాత్మక మైలురాయిగా నిలిచే కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ ప్రైవేటు ఏరోస్పేస్ సంస్థ స్కైరూట్ ఏరోస్పెస్ రూపొందించిన విక్రం-1 ఆర్బిటల్ రాకెట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. విక్రం-1 రాకెట్‌కు సంబంధించిన హార్డ్‌ వేర్‌ను...