విజయానంద్ కు జేసీఐ అలుమ్ని క్లబ్ ఉత్తమ జోన్ వైస్ ఛైర్మన్ ఆఫ్ ఇండియా అవార్డు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరానికి చెందిన జిలకర్ విజయానంద్ కు గోవా లో రియో రిసార్ట్ లో నిర్వహించిన జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా అలుమ్ని క్లబ్ నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో ప్రతిష్ఠాత్మక అవుట్‌స్టాండింగ్ జోన్ వైస్ చైర్మెన్ అవార్డు ఆఫ్ ఇండియా దక్కింది. గత ఏడాది పొడవునా వివిధ ప్రాజెక్టులు, వివిధ శిక్షణ కార్యక్రమాలు చేసిన సేవకు గానూ గుర్తింపుగా నేషనల్ చైర్మన్ అంజలి గుప్తా ఈ అవార్డు అందచేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన నేషనల్ అవార్డ్ రావడం...