హింగులాంబిక సేవా సమితి అధ్యక్షురాలుగా విజయలత మైస్కర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఆదర్శ్ నగర్ లో గల హింగులాంబికా మందిరానికి సంబంధించిన హింగులాంబికా సేవాసమితి అధ్యక్షురాలుగా విజయలత మైస్కర్ ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక మందిరంలో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి పేండ్ కర్ రాజేంద్ర కుమార్ పై 57 ఓట్ల తేడాతో గెలుపొందారు. సభ్యత్వ నమోదు చేయించుకున్న మొత్తం 335 మంది ఓటర్లలో ఆదివారం 296 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన 296 ఓట్లలో ఒక ఓటు చెల్లకపోగా, 176 ఓట్లు విజయలత మైస్కర్...