తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా విజయలక్ష్మీ

  హైదరాబాద్, బతుకమ్మ:   తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గద్వాల విజయలక్ష్మీ నియమితులయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్ గా పని చేసిన విజయలక్ష్మీ తన పదవి కాలం ముగియగానే మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న కేశవరావు తనయగా రాజకీయ అరంగేట్రం చేసిన విజయలక్ష్మీ తొలుత హైదరాబాద్ బల్ధియాలో కార్పొరేటర్ గా గెలిచి మేయర్ అయిన విషయం తెల్సిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్...