విజయ పాలు.. కానరావు
తగ్గిపోతున్న బిఎంసిలు రైతులకు ప్రోత్సాహం కరువు నగరంలో కేంద్రాల మాట ఉత్తిదే చైర్మన్ మాటలు పెడచెవిన .. నిజామాబాద్, బతుకమ్మ: ఉదయం లేవగానే ఏవండీ ... పాలు లేవు అలా బజార్ కు వెళ్లి ఒక పాల ప్యాకెట్ తీసుకురండని ఇంట్లో ఆర్డర్. సంచి చేతిలోకి తీసుకొని రోడ్డు ఎక్కాను. స్వతహాగా నేనెప్పుడు పాలు తెచ్చేందుకు వెళ్ళలేదు. దారి వెంబటి అక్కడక్కడ పాల కేంద్రాలు కనబడ్డాయి.. ఇంతలోనే విజయ డయిరీ రాష్ట్ర చైర్మన్ అమిత్ రెడ్డి చెప్పిన మాటలు చెవుల్లో గిర్రున మార్మోగాయి. పక్కనే ఉన్న...