విజయ’ డెయిరీ అస్తవ్యస్తం 

రెన్యూవల్ లేదు - ఎన్నికలు లేవు సొసైటీలు లేకుండానే పాల కేంద్రాలు   మళ్ళీ కొత్తగా  రిజిస్ట్రేషన్లు చేయాల్సిందే  గత అధక్షుల సంతకాలతోనే బిల్లులు డ్రా హైదరాబాద్ బతుకమ్మ: దేవుడు వరమిచ్చిన పూజారి కనురించడు అన్నట్లుగా ఉంది విజయ డెయిరీ పరిస్థితి. ప్రభుత్వం నిధులు ఇచ్చి, ప్రోత్సహిస్తున్నా నిర్వహణను అధికారులు  అస్తవ్యస్తం చేస్తున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో సొసైటీలకు ఎన్నికలు జరిపించి కార్యవర్గాలను ఎన్నుకున్నారు. ఇంతవరకు ఎన్నికలను జరిపించలేకపోయారు. గత  అద్యక్షుల సంతకాలనే డెయిరీ మేనేజర్లు ఉపయోగించుకుంటున్నారు.  పాలక వర్గం లేకపోవడంతో రైతులలో అనాసక్తి పెరగినట్లు...