రేపే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం

  . . . తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం   . . . రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయనున్న విజయ్   . . . చెన్నై నెహ్రు ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం   వెబ్ డెస్క్, బతుకమ్మ :   తమిళనాడు కు ముఖ్యమంత్రి గా టీవికే అధినేత విజయ్ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం చెన్నై లోక్ భవన్ లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కలిసారు....