మార్కెట్ కమిటీ గ్రేడ్ -1 సెక్రటరిగా విజయ్ కిషోర్
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేడ్ -1 సెక్రటరిగా విజయ్ కిషోర్ ను నియమిస్తూ వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో గ్రేడ్ -2 సెక్రటరిగా చాలా కాలం పని చేసిన విజయ్ కిషోర్ గతంలో బదిలీ అయ్యారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ కమిటీ అసిస్టెంట్ సెక్రటరిగా పని చేస్తున్నారు. విజయ్ కిషోర్ ను ఏడాది కాలం పాటు డిప్యూటేషన్ పై నిజామాబాద్...