తమిళనాడులో విజయ్ శకం ప్రారంభం
. . . సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జన నాయగన్ . . . విజయ్ తో పాటు 9 మంది మంత్రుల ప్రమాణం . . . ప్రమాణ స్వీకార వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా రాహుల్ గాంధీ, త్రిష వెబ్ డెస్క్, బతుకమ్మ: తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం చెన్నైలో జరిగిన ప్రమాణ స్వీకారం వేడుకలలో తమిళనాడు ఇంచార్జీ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ టివికే అధినేత విజయ్ చేత సీఎంగా...