టివికే శాసనసభ పక్షనేత గా విజయ్

  . . .  మహబలిపురం క్యాంపునకు ఎమ్మెల్యేల తరలింపు . . . రేపు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన దళపతి  వెబ్ డెస్క్, బతుకమ్మ: తమిళ గ వెట్రి కళగం ( టివికే) పార్టీ శాసన సభ పక్ష నేతగా  విజయ్ ను ఎన్నుకున్నారు అ పార్టీ ఎమ్మెల్యేలు. సోమవారం నాటి  తమిళనాడు అసెంబ్లీ ఫలితాలలో 108 స్థానాలతో  టివికే అతిపెద్ద పార్టిగా అవతరించిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం మంగళవారం చెన్నైలో టివికే ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. టీవీ అధికార పగ్గాలు...