బాన్సువాడ, బతుకమ్మ: మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్య గారి ఆకాశ్, గంగి రమేశ్, కాశయ్య, తోట రాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.