అప్రమత్తతే ఆయుధం

గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూ శర్మ   కామారెడ్డి, బతుకమ్మ : గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూ శర్మ సూచించారు. సైబర్ నేరాల బారినపడి మోసపోకుండా జిల్లా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.  మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ ఉత్పత్తులు,హెర్బల్,హెల్త్ కేర్, ఇతర గృహాపకరణాల మార్కెటింగ్...