డిఫాల్టర్ రైసుమిల్లులో విజిలెన్స్ తనిఖీలు
వర్ని మండలంలో రైసుమిల్లులో సోదాలు 28 బస్తాల ముక్కిన బియ్యం స్వాధీనం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో మరోసారి పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు తనిఖీలను ప్రారంభించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్ అప్పగించడంలో విఫలమైన వారి మిల్లులలో తనిఖీలకు ఆదేశాలు రావడంతో సోదాలను నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 39 నుంచి 41 రైసుమిల్లర్లు డిఫాల్టర్లుగా ఉన్న విషయం తెల్సిందే. దాదాపు 200 కోట్ల బియ్యం ఎఫ్ సిఐకు అందించకపోవడంతో ఆనాడు కేసులు నమోదైన విషయం విధితమే. ఈ...