ఇంటర్ ఫలితాల లో మెరిసిన విద్య వికాస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు
బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలోని విద్య వికాస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఆదివారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. వివిధ గ్రూపుల్లో పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి కళాశాల ప్రతిష్టను పెంచారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో ఎం.మారుతీ – 468, ఎం.సాత్విక – 467, ఓ.దివ్య శ్రీ – 466, ఆర్.పుండాలిక – 464, కె.శివాజీ – 464, బి.రామ్ చరణ – 464, వర్ణిక ప్రియా – 461, ఎం.శ్రావణి – 461 మార్కులు సాధించారు....