Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 March 2025, 12:45 pm Posted by : ramakrishna

పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా విద్యారవి

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణ పద్మశాలీ సంఘం నూతన అధ్యక్షుడిగా విద్యారవి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ సాయిబాబా రవిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.