తప్పుడు సమాచారంతో ట్విట్టర్ లో పెట్టిన వీడియోలను తొలగించాలి
. . . నిజం మాట్లాడిన వాళ్లనే బద్నాం చేస్తారా? . . . వెలుగుమట్ల బాధితుల విషయంలో 17న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేస్తాం. . . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అనే మహమ్మరిని ప్రజలకు మీదకు వదిలిందని, సాధారణంగా హైడ్రా వాళ్లు దేనికి కూడా మాట్లాడారని, కానీ మేము ప్రొటెస్ట్ చేసిన తర్వాత హైడ్రా అఫిషీయల్ ట్విట్టర్...