6న నిజామాబాద్ కు విక్టరీ వెంకటేష్

నిజామాబాద్ లో  ‘ సంక్రాంతికి వస్తున్నాం ’ గ్రాండ్ గా లాంచ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: దిల్ రాజు  సమర్పణలో విక్టరీ వెంకటేష్ నటుడుగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  నిర్మించిన  ‘ సంక్రాంతికి వస్తున్నాం ’ట్రైలర్ జనవరి 6న నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో గ్రాండ్ గా లాంచ్  చేస్తున్నట్టు   దేవి సినిమా మేనేజర్ నాగేశ్వర్ రావు, లలితా మహల్ థియేటర్ యజమాని బెజుగం వెంకటేష్, శేఖర్ రెడ్డి, నరాల సుధాకర్, ప్రవీణ్ లు తెలిపారు.  దేవి...