పడగల్ విద్యార్థుల విజయోత్సవ ర్యాలీ

. 68వ ఎస్జీఎఫ్ క్రీడల్లో సత్తాచాటిన క్రీడాకారులు వేల్పూర్, బతుకమ్మ:  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండలంలోని మోతెలో ఇటీవల నిర్వహించిన క్రీడల్లో పడగల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. కబడ్డీ జూనియర్ బాయ్స్, సబ్ జూనియర్ ప్రథమ స్థానంలో, వాలీబాల్ లో జూనియర్ బాయ్స్ ద్వితీయస్థానం, సబ్ జూనియర్ బాయ్స్ ప్రథమ స్థానంలో నిలవడంతోపాటు మార్చ్ ఫాస్ట్ లో బహుమతి దక్కించుకున్నారు. తమ గ్రామ విద్యార్థులు మండల స్థాయి క్రీడల్లో సత్తాచాటడంతో గ్రామాభివవృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తమ...