ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కార్యకర్తలదే
బిజెపి నూతన ఎమ్మెల్సీల అభినందన సభలో వక్తలు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కార్యకర్తలదే అని బిజెపి నూతన ఎమ్మెల్సీల అభినందన సభలో వక్తలు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జనార్దన్ గార్డెన్స్ లో భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అధ్యక్షతన జరిగిన బిజెపి నూతన ఎమ్మెల్సీల అభినందన సభలో ఆర్మూర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి,ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ సారథ్యంలోని బిజెపి...