విజయోత్సవ సంబరాలు
బతుకమ్మ, మోర్తాడ్:గత కొద్ది రోజులుగా ప్రభుత్వం విద్యుత్తు సంస్థలు ప్రజాభిప్రాయ సేకరణలో 18,500 కోట్ల విద్యుత్తు చార్జీలు ప్రభుత్వం పెంచకుండా ప్రజల పై భారం పడకుండా డిస్కం సంస్థలను ఒప్పించి మెప్పింనందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరఫున బుధవారం రోజు మోర్తాడ్ మండల కేంద్రంలో పటాకులకు కాల్చి విజయోత్సవ సంబరాలు చేసుకున్న బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు. పది సంవత్సరాల్లో ఏనాడూ విద్యుత్ చార్జీలు పెంచని...