తడపాకల్ లో ప్రజా పాలన విజయోత్సవ సంబరాలు

బతుకమ్మ,ఏర్గట్ల: మండలం తడపాకల్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం గ్రామ కాంగ్రెస్ పార్టి నాయకులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వ్యక్తులు తమ ఆరోగ్యం బాగాలేక అనారోగ్యంతో హాస్పిటల్ లొ చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న మట్టెల రాజలింగం 51000/, సుద్దాల సౌజన్య 32000/, ఎగల్దంటి రాజేష్ 24000/,...