ఏర్గట్లలో ప్రభుత్వ ప్రజా పాలన విజయోత్సవాలు

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  నేరళ్ల గురడి కాపు సంఘం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశ చరిత్రలో  అతిపెద్ద రుణమాఫీ ఇప్పటికి 25 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ జరిగి, త్వరలో 2 లక్షలకు పైగా రుణాలు కలిగిన రైతులకు మాఫీ అవుతుంది అని అన్నారు....