బ్యాంకు ఎజేంట్ మోసం పై బాధితుని నిరసన
. . . బ్యాంకు ఎదుట అర్థ నగ్న నిరసన నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన ఇంకా డబ్బులు చెల్లించాలని ఎజేంట్ మోసం చేయడమే కాకుండా వేదిస్తున్నడని బాధితుడు కేనారా బ్యాంక్ ఎదుట నిరసనకు దిగాడు. నగరంలోని కేనారా బ్యాంకు ప్రధాన శాఖ ఎదుట జనార్థన్ అనే బాధితుడు అర్థనగ్నంగా కుర్చోని నిరసన తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని వినాయక్ నగర్ కు చెందిన జనార్ధన్ అను వ్యక్తి కేనారా బ్యాంక్...