మంద కృష్ణ మాదిగను కలిసిన తాళ్ళరాంపూర్ వీడీసీ బాధితులు . . .

. . . విడిసీల రద్దు కోసం ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుంది అని హామీ   నిజామాబాద్, బతుకమ్మ: వీడీసీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ మంద కృష్ణ తాళ్ల రాంపూర్" గ్రామ అభివృద్ధి కమిటీ" బాధితులు కలిసారు. సోమవారం హైదరాబాద్ లో మంద కృష్ణ ను కలిసిన విడిసీబాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ  మాట్లాడుతూ అన్ని ప్రజాస్వామిక సంఘాల ద్వారాఇట్టి సమస్య పరిష్కార దిశగా మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కాలంలో కూడా ఇలాంటి...