తప్పుడు కేసు పై పునర్విచారణ చేయాలని సీపీకి బాధితుల ఫిర్యాదు

అక్రమ అట్రాసిటీ కేసులు పెట్టిన మాజీ ఎంపిటిసీ పై చర్యలు తీసుకోవాలి భూమిని ఆక్రమించిన వారి నుంచి రక్షణ కల్పించండి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్న మాజీ ఎంపీటీసీ చందర్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు బాధితులు గున్నాల మురళీ గౌడ్ భార్య సుజాత, కొడుకు భార్గవ్ గౌడ్ తో కలసి ఫిర్యాదు చేశామన్నారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన సిపీ విచారణ జరిపించి తగు న్యాయం చేస్తానని...