ఎస్సై కోట్టాడని సీపీ క్యాంపు కార్యాలయం ముందు బాధితుడి ఆందోళన
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: తన ఇంటి వివాదంలో కొడుకు ఫిర్యాదు చేస్తే తనను ఆ కారణంగా ఎస్సై, పోలీస్ సిబ్బంది తీవ్రంగా కొట్టడంతో తండ్రి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ సంఘటన ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయం వద్ద జరిగింది. భీంగల్ మండలం రూప్లా తండాకు చెందిన గుగులోత్ బీనుకు అతని కొడుకు మధ్య ఇంటి నిర్మాణం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. శనివారం తన కోడుకు పోలీసులకు పిర్యాదు చేయడంతో బీనుకుడా పిర్యాదు...