ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం
డిల్లీ, బతుకమ్మ : ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఎన్నిక నిర్వహించడానికి లోకసభ, రాజ్యసభలోని ఎలక్టోరల్ కాలేజీ ఎంపీలను ఈసీ సంప్రదిస్తోంది. రిటర్నింగ్ ఆఫీసర్ల ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టింది.అనారోగ్య కారణాలతో ఉప రాష్ర్టపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే.