తిరుమలలో పీఏసీ-5ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, సీఎం

తిరుమల, బతుకమ్మ: తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం (పీఏసీ-5)ను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ముందస్తు బుకింగ్ లేకున్నా భక్తులకు వసతి కల్పించేలా రూ.102 కోట్లతో నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ఇందులో ఒకేసారి 4 వేల మందికి ఉచి వసతి సౌకర్యం కల్పించనున్నారు. 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలు వేడినీటి సదుపాయం ఇందులో ఉన్నాయి. అలాగే ఒకేసారి 80 మంది తలనీలాల సమర్పణకు వీలుగా  కల్యాణకట్ట...