క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలపై సుప్రీం తీర్పుకు వీహెచ్‌పీ స్వాగతం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : క్రైస్తవ మతంలోకి మారిన అనుసూచిత జాతుల (ఎస్సీ) వారికి ఎస్సీ హోదా రద్దు చేసే విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) స్వాగతించింది. ఈ మేరకు వీహెచ్‌పీ ఇందూరు విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తాజా తీర్పు హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలు తమ ఎస్సీ...