పశు వైద్య శిబిరం ప్రారంభం

రుద్రూర్ (వర్ని), బతుకమ్మ :   వర్ని మండల కేంద్రంలోని పాత వర్ని గ్రామంలో ఆదివారం పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో పీవీ నరసింహారావు పశు వైద్య కళాశాల కోరుట్ల, పశు వైద్య పశు సంవర్ధక శాఖ తెలంగాణ వారి సహకారంతో లయన్స్ 320 డి (ఎల్ సి వర్ని) ఆధ్వర్యంలో ప్రత్యేక కళాశాల వైద్య బృందం ద్వారా వివిధ వైద్య నిపుణుల సమక్షంలో పశువులకు అనేక రకాల జబ్బులను, ఆరోగ్య సమస్యలను, చర్మ వ్యాధి పరీక్షలు 12, పేడ పరీక్షలు...