ప్రముఖ నటి సరోజాదేవి కన్నుమూత

వెబ్ న్యూస్, బతుకమ్మ : సీనియర్ నటి, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజా దేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో సరోజాదేవి వరుస విజయాలను సాధించారు . 200కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 1942లో కర్నాటకలో జన్మించిన సరోజాదేవి 13 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1955 నుంచి 1984 మధ్య 29 ఏళ్ల పాటు వరుసగా 161 సినిమాల్లో లీడ్ రోల్...