విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు కన్నుమూత
టాలీవుడ్ లో విషాదం వెబ్ న్యూస్, బతుకమ్మ : టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్లో ఫిలింనగర్ లోని తన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ఆయన మరణంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. కృష్ణాజిల్లా కంకిపాడులో 1942 జూలై 10న కోట జన్మించారు. బాల్యం నుంచే ఆయనకు నాటకాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఆయన సినిమా...