అతి భారీ వర్షాల హెచ్చరిక
జూలై 6, 9న భారీ వర్షాలు హైదరాబాద్, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా జూలై 6, 9 తేదీలలో, తాజాగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా గులాబీ, ఎరుపు రంగులో గుర్తించబడిన జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూలై 7-8 తేదీలలో గరిష్ట ప్రభావం ఉంటుంది. గులాబి ప్రాంతాలలో కొన్ని చోట్ల 150-220 మి.మీ అతి భారీ వర్షాలు కురుస్తాయి, దీనివల్ల వరదలు సంభవిస్తాయని తెలిపింది. నీలం రంగులో గుర్తించబడిన ఇతర జిల్లాల్లో ముసురుతో...