ఆమ్ చూర్ రైతు నిలువు దోపిడీ

మార్కెట్ ఫీజు కు అదనంగా కమీషన్ వసూల్ నలుగురు ఖరీదుదారులు చెప్పిందే ధర ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సూత్రదారి నోరు మెదపని పాలకవర్గం, అధికారులు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆమ్ చూర్ రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర నుంచి కుడా ఆమ్ చూర్ రైతులు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఆమ్ చూర్ అమ్ముదామని తెచ్చి నిలువున మొసపోతున్నారు. తెలంగాణ లో మలక్ పేట్ వ్యవసాయ మార్కెట్ లో, నిజామాబాద్ వ్యవసాయ...