దోస్త్ స్పెషల్ ఫేజ్‌లో ఎన్సీసీ, స్పోర్ట్స్, దివ్యాంగుల ధృవ పత్రాల పరిశీలన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డిగ్రీ కళాశాలల ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ 2026 - 27 స్పెషల్ ఫేజ్‌లో భాగంగా ఎన్సీసీ, స్పోర్ట్స్, దివ్యాంగుల ప్రత్యేక విభాగాలకు చెందిన విద్యార్థుల ధృవ పత్రాల పరిశీలన సోమవారం తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎన్సీసీ విభాగానికి చెందిన ఇద్దరు, స్పోర్ట్స్ కోటాకు చెందిన ఆరుగురు, దివ్యాంగుల విభాగానికి చెందిన ఒకరు హాజరై ధృవ పత్రాల పరిశీలనలో పాల్గొన్నారు. మొత్తం ఎనిమిది మంది విద్యార్థుల ధృవ పత్రాలను...