మాటలకే పరిమితమైన హామీలు
. . . రైతుల ఆవేదనకు బాధ్యత ఎవరు ? నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండల కేంద్రంలో రైతుల ఆవేదన రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే పది రోజులుగా కొనుగోలు కేంద్రాల ముందు ధాన్యాన్ని ఆరబెడుతూ ఎదురు చూస్తున్న రైతులు, ఇప్పుడు మరో కీలక సమస్యను లేవనెత్తుతున్నారు. సన్న రకాల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తూ, దొడ్డు రకాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి దొడ్డు వడ్లు పండించాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని...