అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

  మాక్లూర్, బతుకమ్మ :   మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయని ఆలయ కమిటీ వ్యవస్థాపకురాలు అమృత లత రెడ్డి అన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర స్వామి వారికి నియమ నిష్టలతో మేల తాళాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లత రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం స్వామివారికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని,...