గణపయ్యకు ఘనమైన పూజలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గణపతి నవరాత్రుల సందర్బంగా నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ దర్శించుకొని ప్రత్యేక పూజలె చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు హిందూ ధర్మ సంస్కృతి, సంప్రదాయాల ఐక్యతే దేశ సమైక్యతకు మూలం అన్నారు. అందులో భాగంగానే ఇందూర్ జిల్లా ఆధ్యాత్మిక  కేంద్రంగా  నిలుస్తుందని అన్నారు. బలగంగాధర్ తిలక్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ల స్ఫూర్తితో సనాతన హిందూ ధర్మ రక్షణకై యావత్ హిందూ సమాజాన్ని ఒకటి...