Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 March 2025, 7:59 pm Posted by : ramakrishna

కేసీఆర్ ఆశిస్సులు తీసుకున్నవేముల

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం కలిశారు. తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ లో మాజీ సీఎం కేసీఆర్ ను ఆయన నివాసంలో కలసి ఆశిస్సులు తీసుకున్నారు.