అవినీతి బకాసురుడు వేముల ప్రశాంత్ రెడ్డి
- పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి తాండవించింది - ఆయనవి అర్థంపర్థం లేని మాటలు - ఏమీ పాలుపోక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు మోర్తాడ్, బతుకమ్మ : పచ్చ కామెర్లు సోకిన వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందనే సామెత అవినీతిపరుడైన ప్రశాంత్ రెడ్డి కి వర్తిస్తుందని, ఆయన అవినీతి బకాసురుడని బాల్కొండ నియోజకవర్గ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ విమర్శించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి తాండవించిందని, ఇప్పుడు ఏమీ పాలుపోక అవినీతి...