గంజాయి కేసులు చేయించిన ఘనత వేములది

. కాంగ్రెస్ పై విమర్శలు తరువాత.. . ముందు మీ పార్టీని చక్కదిద్దుకోండి . డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులపై గంజాయి కేసులు నమోదు చేయించిన ఘనత మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిది అని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పై విమర్శలు చేయడం బీఆర్ఎస్ సిగ్గులేని తనానికి నిదర్శనమని, మరీ హీనంగా అసత్య...